Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ని ముందుగానే ఇలా కని పెట్టవచ్చు..
క్యాన్సర్ అనేది ప్రమాదకర వ్యాధిగా చెబుతారు. క్యాన్సర్ వ్యాధి ముదిరాక మాత్రమే ఎక్కువగా బయట పడతుంది. అప్పటి వరకు తమకు క్యాన్సర్ ఉందన్న విషయం ఎవరూ గుర్తించారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే.. త్వరగా చికిత్స తీసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
