Black Tea for Diabetes: ప్రతిరోజూ ఉదయం ఈ టీ తాగితే డయాబెటీస్ రాకుండా అడ్డుకోవచ్చు!

దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ఒక్కసారి ఈ డయాబెటీస్ ఎటాక్ చేస్తే.. జీవితాంతం బాధ పడాల్సిందే. ఇది వచ్చినంత కాలం కంట్రోల్ చేసుకోవడం తప్పించి.. ఇందుకు మెడిసిన్ కూడా లేదు. భారత దేశంలోనే ఎక్కువగా ఈ డయాబెటీస్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే..

Black Tea for Diabetes: ప్రతిరోజూ ఉదయం ఈ టీ తాగితే డయాబెటీస్ రాకుండా అడ్డుకోవచ్చు!
Black Tea
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 10, 2023 | 8:55 PM

దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ఒక్కసారి ఈ డయాబెటీస్ ఎటాక్ చేస్తే.. జీవితాంతం బాధ పడాల్సిందే. ఇది వచ్చినంత కాలం కంట్రోల్ చేసుకోవడం తప్పించి.. ఇందుకు మెడిసిన్ కూడా లేదు. భారత దేశంలోనే ఎక్కువగా ఈ డయాబెటీస్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.

తాజాగా అధ్యయనం చేసిన ప్రకారం ప్రతి రోజూ బ్లాక్ టీ తాగే వారిలో డయా బెటీస్ వచ్చే అవకాశం తగ్గుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు కూడా ఉంటాయి. వటి వల్ల మధు మేహం వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతున్నట్లు గుర్తించారు. కాబట్టి ప్రతి రోజూ ఉదయం బ్లాక్ టీ తాగితే చాలా మంచిది.

బ్లాక్ టీతో అమేజింగ్ బెనిఫిట్స్:

దాదాపు లక్షల మంది పెద్దలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి రక రకాల టీలను అందించారు. ఆ టీలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలులు పెరగడం వంటి వాటిని పరిశీలించారు. మిగతా టీలతో పోలిస్తే బ్లాక్ టీ తాగే వారిలో షుగర్ వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు. దీన్ని బట్టి మధు మేహానికి చెక్ పెట్టే లక్షణం బ్లాక్ టీకి ఉన్నట్లు తేల్చారు.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీతో కూడా డయాబెటీస్ కంట్రోల్:

కేవలం బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీతో కూడా డయాబెటీస్ ను దూరం పెట్టొచ్చని వెల్లడించారు. మరొక అధ్యయనంలో 10 లక్షల మందిపై పరిశోధన చేశారు. వీరికి కొన్నేళ్ల పాటు గ్రీన్ టీ తాగమని చెప్పారు. ఈ పరిశోధనలో టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం 17 శాతం తగ్గినట్లు తెలిపారు. కాబట్టి గ్రీన్ టీ కూడా షుగర్ కంట్రోల్ కి సహాయ పడుతుంది.

షుగర్ రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే మైదాతో చేసిన ఆహారానికి దూరంగా ఉండటం, వ్యాయామాలు చేయడం, ఫ్రెష్ కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు వంటివి తినడం వల్ల ద్వారా మధు మేహాన్ని దూరంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!