Nothing Phone: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!

Nothing Phone: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!

Subhash Goud

|

Updated on: May 06, 2024 | 7:18 PM

భారత మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే దేశంలో స్మార్ట్ ఫోన్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతుండటంతో మొబైల్‌ తయారీ కంపెనీలు కూడా వారి అభిరుచికి తగ్గట్లుగానే కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇక నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని

భారత మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే దేశంలో స్మార్ట్ ఫోన్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతుండటంతో మొబైల్‌ తయారీ కంపెనీలు కూడా వారి అభిరుచికి తగ్గట్లుగానే కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇక నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. దీన్ని కేవలం భారత కస్టమర్ల కోసమే రూపొందించారు. మే 2 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120 రీఫ్రెష్‌ రేటు, 1,300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ దీని సొంతం. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,200 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ/12జీబీ ర్యామ్‌, 128 జీబీ/256జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఇక భారత్‌లో విడుదలైన నథింగ్‌ ఫోన్‌ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.