AP News: కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సమీపంలో ఐడల్ కాలేజ్ వద్ద 50 లక్షలు విలువ చేసే భారీగా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు పోలీసులు. మద్యం బాటిల్స్‌లలో ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.
కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సమీపంలో ఐడల్ కాలేజ్ వద్ద 50 లక్షలు విలువ చేసే భారీగా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు పోలీసులు. మద్యం బాటిల్స్‌లలో రాయల్ బ్లూతో పాటు అనేక బ్రాండ్స్ పేర్లు ఉన్నాయి. ఎస్ఈబీ(సెబ్) అధికారులకు వచ్చిన సమాచారంతో టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని గుర్తించారు. గోవాకి చెందిన మద్యంగా అధికారులు చెబుతున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు ఇంద్రపాలెం ఎక్సైజ్ పోలీసులు. ఈ భారీ మద్యం కాకినాడ సిటీకి చెందిన స్థానిక అధికార పార్టీ నాయకుడికి చెందినవిగా సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published on: Apr 26, 2024 08:57 PM
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

