Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ
దీపికా పదుకొనె ఇటీవల సౌత్ ప్రాజెక్టులకే కాకుండా, ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ది వైట్ లోటస్ నెక్స్ట్ సీజన్‌కు కూడా నో చెప్పారు. స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ వంటి చిత్రాలను తిరస్కరించిన తర్వాత, ఇప్పుడు హాలీవుడ్ ఆఫర్‌ను వదులుకోవడంతో ఆమె నిర్ణయాలపై చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో ఆమె మరోసారి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారారు. దీపిక తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై గ్లోబల్ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలైన మోస్ట్ అవైటెడ్ స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో ఆమె సినిమా ఎంపిక, షరతుల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. సౌత్ ఆడియన్స్ ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో xXx: రిటర్న్ ఆఫ్ శాండర్ కేజ్ వంటి హాలీవుడ్ చిత్రంలో నటించిన దీపికకు రీసెంట్‌గా మరో ఆఫర్ వచ్చింది. పాపులర్ ఇంగ్లీష్ షో ది వైట్ లోటస్ సిరీస్ నెక్స్ట్ సీజన్‌లో నటించడానికి దీపికను ఎంపిక చేశారు. అయితే, ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి దీపిక నిరాకరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు
Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు
నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

