ఓ గ్లాస్ మేక పాలు.. ఆ సమస్యలు అంఫాట్..
TV9 Telugu
26 April 2024
మేక పాలు తరుచూ తాగడం వల్ల శరీరంలో జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
మేక పాలలో ఉండే పుష్కలంగా ఉన్న కేసైన్ అనే పదార్థం శరీరంలోని పోషక స్థాయిలను నిర్వహించడానికి పని చేస్తుంది.
మేక పాలలో ఐరన్, జింక్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్లు, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న నివారిస్తుంది.
ఇంకా డెంగ్యూ చికిత్సలోనూ మేకపాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఈ పాలను తీసుకోవడంతో త్వరగా కోలుకునే వీలుంటుంది.
2021 ముందుకు కొంత తక్కువ ధరకే లభించిన ఆరోగ్యకరమైన మేక పాలు కోవిడ్ సమయంలో ధరలో భారీ పెరుగుదల కనిపించింది.
ఆ సమయంలో దేశంలో ప్రజలు చాలా చోట్ల ప్రజలు మేక పాలను లీటరు రూ.100ల చొప్పున మేక పాలను కొనుగోలు చేశారు.
మేక పాలు చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది చాలా ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి