AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.! అదేంటంటే.?

పురావస్తు తవ్వకాలు, గుప్తనిధుల వేట.. ఈ మధ్యకాలంలో ఇది ఎప్పుడూ ఆసక్తిని కలిగించే సబ్జెక్టే. కచ్చితంగా ఏదొక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంటుంది. విదేశాల్లో అయితే చాలామందికి పురావస్తు తవ్వకాలపై భలేగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓ మెటల్ డిటెక్టర్ పట్టుకుని ఎక్కడపడితే..

Viral: మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.! అదేంటంటే.?
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 26, 2024 | 8:45 PM

Share

పురావస్తు తవ్వకాలు, గుప్తనిధుల వేట.. ఈ మధ్యకాలంలో ఇది ఎప్పుడూ ఆసక్తిని కలిగించే సబ్జెక్టే. కచ్చితంగా ఏదొక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంటుంది. విదేశాల్లో అయితే చాలామందికి పురావస్తు తవ్వకాలపై భలేగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓ మెటల్ డిటెక్టర్ పట్టుకుని ఎక్కడపడితే.. అక్కడ తవ్వకాలు జరుపుతుంటారు. అలా ఇటీవల ఓ వ్యక్తి పర్వత ప్రాంతంలో తవ్వకాలు జరపగా.. మట్టిలో మెరుస్తూ ఓ వస్తువు కనిపించింది. అదేంటని అక్కడ తవ్వి చూడగా.. విరిగిపోయిన ఓ కూజా లాంటి వస్తువు బయటపడింది. దాన్ని గట్టిగా లాగి బయటకు తీయగా.. అందులో కొన్ని వస్తువులు బయటపడ్డాయి. పలు బంగారు నాణేలు, , ఆభరణాలు లాంటివి గుర్తించాడు. ఇక దీనంటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. లేట్ ఎందుకు ఆ వీడియో మీరూ లుక్కేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు