AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే!

ఏపీలో ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు రాష్ట్ర ప్రజలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. వరుణుడు వచ్చి ఇలా వాతావరణం చల్లార్చాడో.? లేడో.? ఇలా భానుడు తన భగభగలను ప్రజలపై చూపించేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు..

AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే!
Rains 5
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:55 PM

ఏపీలో ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు రాష్ట్ర ప్రజలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. వరుణుడు వచ్చి ఇలా వాతావరణం చల్లార్చాడో.? లేడో.? ఇలా భానుడు తన భగభగలను ప్రజలపై చూపించేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే అక్కడక్కడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రిపో ఆవరణంలో దక్షిణ లేదా నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- ————————————

ఈరోజు:-

తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీయవచ్చు. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు, రేపు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు