MI vs SRH, IPL2024: సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

Mumbai Indians vs Sunrisers Hyderabad: ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ముంబై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అభేద్యమైన

MI vs SRH, IPL2024: సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
MI vs SRH Match
Follow us

|

Updated on: May 06, 2024 | 11:29 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad: ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ముంబై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అభేద్యమైన నాలుగో వికెట్ కే ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయ తీరానికి చేర్చారు. సూర్యకుమార్ సెంచరీ (51 బంతుల్లో 102, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా, తిలక్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌, మార్కో, కమిన్స్‌ తలో వికెట్‌ తీశారు. కాగా హైదరాబాద్ ఓటమితో ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

ఇవి కూడా చదవండి

సూర్య కుమార్ విన్నింగ్ షాట్..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

ఇంపాక్ట్ ప్లేయర్లు:

నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్