AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో చెక్.. పూర్తిగా మాయం

అనేక మంది వివిధ రకాల చర్మ సమస్యలు, గోకుడు గజ్జి ముఖ్యంగా తీవ్రమైన దురదలు, అలర్జీలతో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు సాధారణంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భరించలేని దురదలకు తక్షణ ఉపశమనం, పరిష్కారం కోసం సహజమైన చిట్కాలు పై ఓ లుక్కేయండి.

Prasanna Yadla
|

Updated on: Nov 15, 2026 | 8:25 AM

Share
అనేక మంది వివిధ రకాల చర్మ సమస్యలు, గోకుడు గజ్జి ముఖ్యంగా తీవ్రమైన దురదలు, అలర్జీలతో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు సాధారణంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భరించలేని దురదలకు తక్షణ ఉపశమనం, పరిష్కారం కోసం సహజమైన చిట్కాలు పై ఓ లుక్కేయండి.

అనేక మంది వివిధ రకాల చర్మ సమస్యలు, గోకుడు గజ్జి ముఖ్యంగా తీవ్రమైన దురదలు, అలర్జీలతో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు సాధారణంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భరించలేని దురదలకు తక్షణ ఉపశమనం, పరిష్కారం కోసం సహజమైన చిట్కాలు పై ఓ లుక్కేయండి.

1 / 5
ఈ రకమైన దురదలన్నింటికీ తక్షణ ఉపశమనం కలిగించే ఒక అద్భుతమైన సహజ చిట్కా క్యారెట్ ఆయిల్ ను వాడితే మంచిది. ఈ నూనె చాలా ఖరీదైనది అయినప్పటికీ, దాని ప్రభావం చాలా శక్తివంతమైనది. యూనివర్సిటీ ఆఫ్ కోయంబ్రాలో జరిగిన పరిశోధనలు క్యారెట్ ఆయిల్ దురదలను తగ్గించడంలో దాని సామర్థ్యాన్ని సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు.

2 / 5
 4 కర్పూరం బిళ్ళలను తీసుకుని పొడిగా చేసుకోవాలి. కర్పూరం చర్మ సమస్యలకు మంచిగా పనిచేస్తుంది. ఇంకా ముఖం పై  మొటిమలు, దురద, గోకుడు గజ్జిని, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గజ్జికి  కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మాన్ని  కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

3 / 5
 అధిక బరువు ఉన్నవారిలో తొడల మధ్య, పిరుదుల మధ్య, చంకల మధ్య గాలి సరిగా ఆడకపోవడం వల్ల ఘర్షణ, చెమట చేరి దురదలు వస్తాయి.షేవింగ్ క్రీమ్‌లు, హెయిర్ డైలు, సౌందర్య ఉత్పత్తులు, మేకప్ లోషన్లలోని రసాయనాల వల్ల అలర్జీలు రావచ్చు.
ఎగ్జిమా, సోరియాసిస్, తామర వంటి సాధారణ చర్మ వ్యాధులు తీవ్రమైన దురదలకు దారితీస్తాయి. చర్మంలో ఏర్పడే మంటలు దురదకు కారణం కావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాలపై దాడి చేసినప్పుడు కూడా దురదలతో కూడిన చర్మ సమస్యలు వస్తాయి.
దోమకాటు వంటివి కూడా తీవ్రమైన దురదలకు దారితీస్తాయి.

అధిక బరువు ఉన్నవారిలో తొడల మధ్య, పిరుదుల మధ్య, చంకల మధ్య గాలి సరిగా ఆడకపోవడం వల్ల ఘర్షణ, చెమట చేరి దురదలు వస్తాయి.షేవింగ్ క్రీమ్‌లు, హెయిర్ డైలు, సౌందర్య ఉత్పత్తులు, మేకప్ లోషన్లలోని రసాయనాల వల్ల అలర్జీలు రావచ్చు. ఎగ్జిమా, సోరియాసిస్, తామర వంటి సాధారణ చర్మ వ్యాధులు తీవ్రమైన దురదలకు దారితీస్తాయి. చర్మంలో ఏర్పడే మంటలు దురదకు కారణం కావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాలపై దాడి చేసినప్పుడు కూడా దురదలతో కూడిన చర్మ సమస్యలు వస్తాయి. దోమకాటు వంటివి కూడా తీవ్రమైన దురదలకు దారితీస్తాయి.

4 / 5
ఈ పరిశోధనల ప్రకారం, క్యారెట్ ఆయిల్‌లో ఉండే ఏబీటీఎస్ (ABTS) అనే రసాయన సమ్మేళనం చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను వేగంగా తొలగిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ తొలగింపు ద్వారా చర్మంలోని మంట (ఇన్ఫ్లమేషన్) త్వరగా తగ్గుతుంది. రకరకాల రసాయనాలతో కూడిన లోషన్లు, ఆయింట్‌మెంట్లకు బదులుగా క్యారెట్ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిదని అంటున్నారు.

5 / 5
Follow Us
ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో

అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు..!
అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు..!
నెలకు రూ.3 వేల పెట్టుబడి.. మీ చేతికి రూ.1.05 కోట్లు!

షుగర్ ఉన్నవారికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. రాగి-మెంతులతో ఇలా చేస్తే.

గ్రామంలోకి పెద్దపులి ఎంట్రీ.. భయంతో వణికిపోతున్న జనం!

లాటరీ లేదు.. వేలంపాట కాదు.. సర్పంచ్ అభ్యర్థిని ఓటుతోనే తేల్చారు

విమానాలకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సవాల్..!

వేడి వేడి అన్నంలోకి బీరకాయ తొక్కల పచ్చడి.. రుచి అదిరిపోతుంది!

ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఇక బట్టీ పట్టి రాస్తే మార్కులు రావ్‌

పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మోహిత్ ఉల్వా ఎవరు?