Dream Science: కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తాయి. అయితే కొన్ని కలలు చాలా అద్భుతంగా, అందంగా ఉంటాయి. కానీ మరికొన్ని కలలు మాత్రం వింతగా, భయంగా ఉండి ఆందోళనకు గురిచేస్తాయి. ఇవి ఉదయం నిద్ర లేచి తర్వాత కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ కలలో ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు చనిపోయినట్టు కూడా వస్తాయి. ఇవి చాలా మంది భయ పడిపోతూ ఉంటారు. ఇంకొంత మంది అయితే ఏడుస్తూ ఉంటారు. మరి ఇలా కల రావడానికి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
