AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే

మాములు కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ, బోడ కాకర రుచికరంగా ఉంటుంది అంతే కాదు, ఇది మన శరీర అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టగలదు. బోడ కాకర కారం చేసుకుని తింటే మలబద్దక సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 9:42 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 350 గ్రాములు బోడ కాకరకాయలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి,  ఒక టీ స్పూన్ వెల్లుల్లి  పేస్ట్, కరివేపాకు ఆకులు, జీలకర్ర, రుచికి ఉప్పు, కారం, పసుపు, నూనెను తీసుకోవాలి.

1 / 5
బోడ కాకరకాయలను తీసుకుని నీటిలో కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసి నూనెలో బాగా వేయించుకోవాలి.

2 / 5
ఇప్పుడు రొటీలో నాలుగు ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.

3 / 5
వేయించిన బోడ కాకరకాయ ముక్కలలో ఈ మిశ్రమాన్ని వేసి గరిటేతో తిప్పుకుని కరివేపాకు ఆకులు వేసి మీడియం  మంటపై 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టండి.

4 / 5
దించే ముందు వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యాక కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి బోడ కాకరకాయ కారం కూర రెడీ. వర్షాకాలం మొదలైతే చాలు.. ఇవి మనకి మార్కెటల్ దొరుకుతాయి.

5 / 5
Follow Us