అబ్బాయిలూ, అమ్మాయిలు అలెర్ట్.. నకిలీ ప్రేమను ఇలా గుర్తించండి
Prasanna Yadla
28 February 2026
Pic credit - Pixabay
ఈ రోజుల్లో ఏది నిజమైన ప్రేమో లేక ఏది అబద్దమో అస్సలు అర్ధం కావడం లేదు. నమ్మకంగా ఉన్నారు అని అనుకొనే లోపే అబ్బాయిలు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు.
నిజమైన ప్రేమ ఉందా?
నిజమైన ప్రేమ ఉందా అని ఎక్కడైనా వెతకాలి ఏమో? ఈ రోజుల్లో ప్రేమకి కూడా ఒక విలువ లేకుండా పోయింది.
ప్రేమకి విలువ లేదు
మీరు లవ్ చేస్తున్న వారు మిమల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా? లేక మీతో అవసరాల కోసం ఉంటున్నారా అనేది ఇలా తెలుసుకోండి..
మీ ప్రేమ నిజమేనా? లేక నకిలీనా
మీ సంతోషాలు ఏది పట్టించుకోరు ఎంత సేపు తమ అవసరాలు, సౌకర్యం కోసం డబ్బులు వస్తున్నాయా? లేవా అనేది మాత్రమే చూస్తారు.
మీ సంతోషాలు ఏది పట్టించుకోరు
తమ వ్యక్తిగత విషయాలను తీసినప్పుడు ఇది నీకు అవసరమా అని మాట దాటేస్తుంటారు ఇలాంటి వారిది నిజమైన ప్రేమ కాదు నకిలీ ప్రేమ
కమిట్‌మెంట్ లేకపోవడం
ఒక్కరోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడరు నవ్వుతూనే అబద్దాలను కథను అల్లేస్తారు ఇంట్లో అమ్మకి బాలేదు చెల్లికి డబ్బులు ఇవ్వాలి అంటూ మీ నుంచి డబ్బులు వసూలు చేస్తారు.
అబద్ధాలు
వారి వల్ల మీరు ఎంత బాధ పడుతున్న ఏం పట్టించుకోరు స్వార్థంగా ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఉన్నట్లు నటిస్తారు ఇలాంటి వారికి దూరంగా ఉండండి.
స్వార్థంగా ఆలోచిస్తారు
మాయమాటలు చెప్పి మిమల్ని బురిడీ కొట్టిస్తారు ఇలాంటి వారి వలలో అబ్బాయిలు, అమ్మాయిలూ పడకండి. మీరు ఇచ్చే ప్రేమ మీకు తిరిగి రాకపోతే ఆ బంధం నుంచి తప్పుకోవడమే మంచిది.