మీ గులాబీ మొక్క పువ్వులు పూయట్లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులుగా పూస్తాయి 

Prasanna Yadla

28 February 2026

Pic credit - Pixabay

వేసవికాలం మొదలైంది అంటే చాలు చాలా మొక్కలు పూలు పూయకుండా అయిపోతాయి వాటిలో గులాబీ పూలు కూడా ఒకటి

 గులాబీ పూలు

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని మొక్కలు పువ్వులు పూయవు దీని కోసం రకా రకాల మందులు వాడుతుంటారు.

 గులాబీ పూలు

ఈ సహజ చిట్కాలతో మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు గుత్తు గుత్తులుగా పువ్వులు పూస్తాయి. మరి, అవేంటో తెలుసుకోండి 

ఇలా చేస్తే  గుత్తు గుత్తులుగా పువ్వులు

గులాబీ చెట్లకు ఎరువు చాలా అవసరం వీటికి ఆవు పేడ వేస్తే నేల బలపడి పువ్వులు గుబురుగా పూస్తాయి. 

ఎరువు చాలా అవసరం

 20 రోజులకొకసారి ఎర్ర మట్టిని తెచ్చి గులాబీ చెట్ల ఉన్న దగ్గర వేస్తూ ఉండండి  ఇలా చేయడం వలన ఒక పువ్వు చేసే చెట్టుకు 5 పూలు వస్తాయి. 

ఎర్ర మట్టి

మీరు తిన్న తర్వాత అరటి తొక్కలను గులాబీ చెట్ల మొదట్లో ఎరువు లాగా వేయండి ఇలా చేస్తే పూలు ఎక్కువ వస్తాయి. 

అరటి తొక్కలు

మీరు ప్రతి  10 రోజులకు ఈ తొక్కలు వేస్తే మంచి  రిజల్ట్ ఉంటుంది రోజూ వెయ్యకండి

అరటి తొక్కలు

మీ కిచెన్ లో ఉండే టీ ఆకులను వేడి నీటితో బాగా శుభ్రపరచి ఎండబెట్టి గులాబీ మొక్క మొదట్లో వేస్తె పూలు బాగా పూస్తాయి ఇలా చేస్తే  మంచి ఫలితం ఉంటుంది.

టీ ఆకులు