AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు మన ఆరోగ్యానికి మంచివేనా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఆదివారం వస్తే చాలు కొందరు చికెన్ , మరి కొందరు మటన్ ఇలా తింటారు. కానీ, ఇంకొందరు ఎగ్ తింటారు. అయితే, అసలు ఈ గుడ్లు మన ఆరోగ్యానికి మంచివేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? అసలు వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 9:15 PM

Share
ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
అయితే, ఉదయం రెండు నుంచి మూడు గుడ్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ఇది జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు మంచివి.

2 / 5

మెదడు ఆరోగ్యం: వీటిని మనం ఫుడ్ డైట్ లో చేర్చుకోవడంలో వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  అలాగే, 
జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

మెదడు ఆరోగ్యం: వీటిని మనం ఫుడ్ డైట్ లో చేర్చుకోవడంలో వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

3 / 5
ఎముకల బలం: గుడ్లలో విటమిన్ డి,  కాల్షియం ఎక్కువగా ఉండటం  వలన ఎముకలను బలంగా ఉంచుతాయి.

4 / 5
నాన్ వెజ్ లో గుడ్లు తినడం చాలా మంచిది. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు చాలానే ఉంటాయి.  అలాగే, వీటిని తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర