AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Body Pains in Summer: వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

వేసవి కాలం వచ్చిందంటే.. మనకు తెలియకుండానే త్వరగా అలసిపోవడం లేదా నీరసించి పోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా చాలా మంతికి ఒళ్లు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు వంటికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. పలు రకాల సమస్యలు ఈ సీజన్‌లో రావడం సర్వ సాధారణం. ఇంకా భుజాల నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. దీంతో మెడికల్ షాపులో లభించే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

Chinni Enni
|

Updated on: Apr 26, 2024 | 8:09 PM

Share
వేసవి కాలం వచ్చిందంటే.. మనకు తెలియకుండానే త్వరగా అలసిపోవడం లేదా నీరసించి పోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా చాలా మంతికి ఒళ్లు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు వంటికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. పలు రకాల సమస్యలు ఈ సీజన్‌లో రావడం సర్వ సాధారణం.

1 / 5
ఇంకా భుజాల నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. దీంతో మెడికల్ షాపులో లభించే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలా కాకుండా నేచురల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టొచ్చు.

2 / 5
వేసవిలో వచ్చే ఒళ్లు నొప్పులు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగ పడుతుంది. ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే నొప్పులకు చెక్ పెడుతుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో అల్లాన్ని దంచి కట్టుకోవాలి.

3 / 5
ఒళ్లు నొప్పులు తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చక్కగా పని చేస్తుంది. కాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నవారు.. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా యాపి్ సైడర్ వెనిగర్ వేసి.. ఓ పది నిమిషాల పాటు కాళ్లను ఉంచండి. ఇలా చేస్తే.. కాళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

4 / 5
అదే విధంగా పసుపు కూడా  బాడీ పెయిన్స్ తగ్గించడంలో  చక్కగా పని చేస్తుంది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్స్ రాకుండా, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. నొప్పులు ఉన్న చోట పసుపు పేస్టులా చేసి పెట్టుకోవాలి.

5 / 5
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో బూమ్రా

భూకంపంతో వణికిపోయిన జపాన్..ఇవిగో ఆ భయానక దృశ్యాలు..వీడియోలు వైరల్

టాప్-5లో ఉండేది వీరే.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన రీతూ

మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?

అబ్బా ఏం ఫీల్ ఉంది మావా.. నడిరోడ్డుపై కోబ్రా వర్సెస్ మంగూస్ ఫైట్

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇవన్నీ ఫ్రీ అని తెలుసా..?

భారత్‌పై మరిన్ని సుంకాలకు సిద్ధమైన ట్రంప్‌!

చిన్న దేశపు ఒక్క నోటు మన కరెన్సీలో రూ.7 లక్షలకు సమానం!

Rashi Phalalu: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..

వామ్మో.. అదేం పట్టుడక్కా.. పాములకే చుక్కలు చూపించావ్‌గా..