AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర ఇలా వండితే.. ఆహా రుచి అదిరింది అనాల్సిందే!

ఏడాదిలో ఒక్కసారైనా ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర చేసుకుని తినాలి. ఇది అంత రుచిగా ఉంటుంది. కొందరు దీనిని లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు లేట్ మీరు కూడా మీ ఇంట్లో చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 10:20 PM

Share
కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్  కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి  బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

2 / 5
చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

3 / 5
ఒక టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, మసాలా పొడి వేయాలి. శుభ్రం చేసిన చేపల ముక్కలను, చింతపండు రసాన్ని, రుచికి తగినంత ఉప్పు వేసి, మంచి పోసి మూత పెట్టి స్టవ్ మీదే ఉంచండి.

4 / 5

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.      

5 / 5
Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..

శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!

రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే

ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ

సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే