AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారు ఈ ఆకుల పొడి తింటే.. కొద్దీ రోజుల్లోనే నయం

ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈ పొడిని తయారు చేయండి. ఏళ్ళ తరబడి వాతం నొప్పులతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధం. ఇంతకీ ఆ పొడి ఏంటి? ఆ ఆకులు ఎక్కడ దొరుకుతాయి ? తెలుసుకోవాలని ఉందా? మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 08, 2026 | 5:38 PM

Share

1 / 5
మునగాకు పొడి తయారీ విధానం  : ముందుగా మునగాకులను తీసుకుని ఆ కాడల నుంచి ఆకులను వేరు చేసి వాటిని మంచిగా కడగాలి.
ఇంకా ఈ నీరు పూర్తిగా ఆరిపోయే వరకు పొడి క్లాత్ పై  వాటిని బాగా ఆరబెట్టాలి .ఇంకా పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక మీడియం  మంటను మీదే దీనిని ఉంచాలి.

మునగాకు పొడి తయారీ విధానం : ముందుగా మునగాకులను తీసుకుని ఆ కాడల నుంచి ఆకులను వేరు చేసి వాటిని మంచిగా కడగాలి. ఇంకా ఈ నీరు పూర్తిగా ఆరిపోయే వరకు పొడి క్లాత్ పై వాటిని బాగా ఆరబెట్టాలి .ఇంకా పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక మీడియం మంటను మీదే దీనిని ఉంచాలి.

2 / 5
మునగాకు పొడి తయారీ విధానం స్టెప్ 1 : మునగాకులను వేసి 15 నిమిషాల పాటు  వీటిని బాగా వేయించాలి.  లేదంటే 5 రోజులు పూర్తిగా ఎండబెట్టుకోవాలి. ఇంకా ఈ ఆకులు  కరకరలాడేలా వరకు ఎండలోనే వీటిని ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ తీసుకుని లైట్ గా  చల్లారనివ్వాలి. ఇలా చేస్తే మంచిగా పొడి అవుతుంది.

3 / 5
మునగాకు పొడి తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా కొద్దిగా  జీలకర్ర, నాలుగు మిరియాలను బాగా వేయించి చల్లార్చాలి. ఆ తరవాత మిక్సీ  ఎండిన మునగాకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు మిరియాలు, కొద్దిగా ఉప్పు, 10 వెల్లుల్లి వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. 
ఇక చివర్లో ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది.

మునగాకు పొడి తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా కొద్దిగా జీలకర్ర, నాలుగు మిరియాలను బాగా వేయించి చల్లార్చాలి. ఆ తరవాత మిక్సీ ఎండిన మునగాకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు మిరియాలు, కొద్దిగా ఉప్పు, 10 వెల్లుల్లి వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇక చివర్లో ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది.

4 / 5
దీనిని ఎలా తీసుకోవాలి?  ఇంకా వేడి అన్నంలో దీనిని కలిపి తింటే ఆ రుచే వేరు. అలాగే ఒక చుక్క నెయ్యితో కలిపి తింటే సూపర్ ఉంటుంది. అలాగే, చపాతీ, రొట్టెలతో దీనిని తీసుకోవచ్చు. ఇంకా  సాంబార్,  పప్పుతో కూడా దీనిని తినొచ్చు.

5 / 5
Follow Us
మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?

క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాలా

ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?