చిన్న పిల్లలు తేనె తినడం మంచిదేనా?

samatha

7 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాలా మంది చిన్న పిల్లలకు తేనె పెడుతుంటారు. మరి ఇలా పిల్లలకు తేనె ఇవ్వడం మంచిదేనా దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. మఖానా

తేనె

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

తేనె ఆరోగ్యాని చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. కొంత మంది ఉదయం పరగడుపున తీసుకుంటారు. మఖానా

ఆరోగ్యానికి మేలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మరికొంత మంది అయితే పిల్లలకు కూడా తేనె పెడుతుంటారు. కానీ అన్ని వయసుల వారికి ఇది ఉపయోగకరం కాదు అని చెబుతున్నారు పండితులు. మఖానా

అందరికీ మంచిది కాదు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 చిన్న పిల్లలకు ముఖ్యంగా ఏడాది లోపు వయసు ఉన్నవారికి ఇది అనేక రకాల సమస్యలు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మఖానా

సంవత్సరంలోపు పిల్లలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలు తేనె పెట్టడం చాలా ప్రమాదకరం. ఇందులో ఉండే క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా సమస్యలను తీసుకొస్తుందంట. సమస్యలు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మఖానా

బ్యాక్టీరియా

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందువలన పిల్లలకు తెనె పెట్టడం వలన ఇది కడుపు సంబంధిత సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

కడుపు సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా కడుపు నొప్పి, మలబద్ధకం, పాలు తాగడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయంట. అంతే కాకుండా ఇది వారిలో అలెర్జీకి కూడా కారణం అవుతుందంట.

అలెర్జీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కండరాల బలహీనత వంటి సమస్యలకు కూడా కారణం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీలైనం తవరకు సంవత్సరం లోపు పిల్లలకు తేనె ఇవ్వకపోవడమే మంచిది.

కండరాల బలహీనత