బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్.. పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా తీపి పదార్థం అడిగినప్పుడు లేదా ఇంట్లో పండుగ వేళల్లో అప్పటికప్పుడు కొత్త రుచిని అందించాలనుకున్నప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం 'బియ్యం పిండి జ్యూసీ స్వీట్ బాల్స్. సాధారణంగా రసగుల్లాలు లేదా గులాబ్ జామూన్ చేయాలంటే పాలు విరగ్గొట్టడం లేదా పాలపొడి, ఖోవా వంటివి అవసరమవుతాయి. కానీ ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే సాధారణ బియ్యం పిండి, కొద్దిపాటి పంచదారతోనే అచ్చం స్వీట్ షాపుల్లో కొనే మిఠాయిల కంటే ఎంతో మృదువైన, రసభరితమైన స్వీట్‌ను నిమిషాల్లో చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
