ఒక చెంచా సోంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

samatha

7 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఎక్కువగా దీనిని బిర్యానీ తిన్న తర్వాత తీసుకుంటారు. మఖానా

సోంపు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మరికొంత మంది నార్మల్ సమయంలో కూడా ఎక్కువగా తింటుంటారు. కాగా, మనం ఇప్పుడు సోంపు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. మఖానా

ఆరోగ్య ప్రయోజనాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

జీర్ణక్రియ ఆరోగ్యానికి సోంపు చాలా మంచిది.  ప్రతి రోజూ ఒక చెంచా సోంపు తీసుకోవడం వలన ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మఖానా

జీర్ణక్రియ ఆరోగ్యం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం  వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి చాలా మేలు చేస్తుంది. మఖానా

మలబద్ధకం, గ్యాస్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

సోంపులో విటమిన్స్ , డైటరీ ఫైబర్, విటమిన్ బి వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయంట. మఖానా

శరీరానికి మేలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా ఇది అధిక రక్తపోను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా

అధిక రక్తపోటు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. మఖానా

నోటి దుర్వాసన

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా, శరీరంలో వేడిని తగ్గించడానికి,  బరువు నియంత్రణకు కూడా సోంపు చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మఖానా

శరీర వేడి తగ్గడం