దురదలు, దద్దుర్లు చిటికెలో పోవాలంటే ఈ కాయల పేస్ట్ రాస్తే పూర్తిగా మాయం
Prasanna Yadla
07 october 2026
Pic credit - Pinterest
ఇది వరకు పాత రోజుల్లో కళ్ళు కొంచం మంటగా ఉన్నప్పుడు ఈ కాయల రసాన్ని కళ్ళలో వేసుకునే వాళ్ళు
కళ్ళలో వేసుకునే వాళ్ళు
ఈ వేప కాయలు తీసుకుంటే పేగుల్లో ఉండే నులిపురుగులు కూడా మాయమవుతాయి ఇంకా ఇది చేసి కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది
నులి పురుగులు
ఈ వేప కాయల నుంచి తీసిన గుజ్జును ముఖం మీద నల్ల మచ్చల మీద రాస్తే మొటిమలు, దురదలు, దద్దుర్లు మొత్తం తగ్గుతాయి
దురదలు
ఇంకా ఈ వేప కాయల గుజ్జును మీరు మొటిమలు , తామర, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులను తగ్గించుకోవచ్చు
చర్మవ్యాధులను
ఇంకా మీరు ఈ కాయల నుండి తయారు చేసిన పేస్ట్, ఇంకా వేప నూనె తలలో రాస్తే పేలు కూడా పోతాయి
వేప కాయల పేస్ట్
ఈ వేప కాయల రసం, ఇంకా ఈ కాయల పేస్ట్‌ను గాయాలపై రాస్తే గాయాలు మొత్తం త్వరగా మానిపోతాయి.
వేప కాయల రసం
ఈ వేప కాయలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు ఇంకా ఊరిలో కూడా వీటిని ఉపయోగిస్తారు.
ఆయుర్వేదం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)