10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి.. పొట్టకి తేలికగా.. నోటికి రుచిగా..
దక్షిణ భారత సాంప్రదాయ అల్పాహారాల్లో వెన్ పొంగలి లేదా కట్టె పొంగలికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే సాధారణంగా బియ్యంతో పొంగలి చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది; అంతేకాకుండా తిన్న తర్వాత కాస్త బరువుగా లేదా మత్తుగా అనిపిస్తుంది. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా.. పొట్టకు ఎంతో చలువ చేస్తూ, సులభంగా జీర్ణమయ్యేలా పెసరపప్పు మరియు అటుకుల కలయికతో పదిహేను నిమిషాల్లోనే కమ్మటి 'అటుకుల పొంగలి' తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
