మైసూర్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఓ యువ రైతు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తమ పెళ్లి సమస్యను వివరించారు. పొలం, ఇల్లు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు, ఎక్కువ జీతం ఉన్నవారిని అమ్మాయిలు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని సీరియస్ సామాజిక సమస్యగా సీఎం గుర్తించారు.