టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ 11 నుండి 20 వరకు VIP బ్రేక్ దర్శనాలతో పాటు ఇతర ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది.