AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ సినిమా 'లెనిన్'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో (శుక్రవారం జులై 10)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అఖిల్ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని
Akhil Akkineni, Ram Charan
Basha Shek
|

Updated on: Jul 08, 2026 | 10:01 PM

Share

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా శుక్రవారం (జులై 10) న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు అఖిల్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అఖిల్ టాలీవుడ్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి ఓపెన్ గా మాట్లాడాడు. ‘నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. సినిమా ఇండస్ట్రీలో హీరో నితిన్ నాకు మంచి ఫ్రెండ్. అతనే నా ఫస్ట్ సినిమాను కూడా నిర్మించాడు. ఇక రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య. అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేంత క్లోజ్. ఇక నా ఫేవరెట్ యాక్టర్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెబుతాను. ఆయన నటించిన పోకిరి సినిమా ఎన్ని సార్లు చూశానో గుర్తు లేదు’ అని చెప్పుకొచ్చారు అఖిల్.

ఇదే క్రమంలో తన తండ్రి, హీరో అక్కినేని నాగార్జున గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు అఖిల్. ‘ నా రియల్ హీరో, ఇన్ స్పిరిషేన్ నాన్ననే. ఆయన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఇక అమ్మా నేను మంచి ఫ్రెండ్స్ లా ఉంటాం. నా బిగ్గెస్ట్ సపోర్టర్ తనే. నేను ఎక్కడున్నా రోజూ ఒకసారైనా అమ్మతో మాట్లాడుతూ. ఇక నాగ చైతన్య ఎప్పుడూ డామినేటింగ్ బ్రదర్ లా ఉండడు. మా ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ట్రిప్స్, వెకేషన్లకు వెళుతంటాం’ అని అఖిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

లెనిన్ సినిమా ప్రమోషన్లలో అఖిల్ అక్కినేని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర