AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: అఖిల్‌- జైనబ్.. ఈ భార్యాభర్తలు ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా? ముద్దు పేర్లు భలే ఉన్నాయిగా

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలో 'లెనిన్' గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 10న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అఖిల్ తన భార్య జైనబ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Akhil Akkineni: అఖిల్‌- జైనబ్.. ఈ భార్యాభర్తలు ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా? ముద్దు పేర్లు భలే ఉన్నాయిగా
Akhil Akkineni
Basha Shek
|

Updated on: Jul 08, 2026 | 9:45 PM

Share

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడు అఖిల్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జూలై 10న థియేటర్లలోకి రానున్న లెనిన్ సినిమా కోసం అక్కినేని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతోనైనా ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ తో పాటు అతని అభిమానులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఇందుకోసం సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నాడు అఖిల్. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు అఖిల్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అక్కినేని హీరో తన భార్య జైనబ్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.

కాగా గతేడాది జూన్ లో అఖిల్, జైనబ్ ల వివాహం జరిగింది. అంతుకు ముందు చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కాగా లెనిన్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అఖిల్ భార్య జైనబ్ ప్రస్తావన వచ్చింది. మిమ్మల్ని మీ భార్య ఏమని పిలుస్తుంది అని యాంకర్ అడగగా.. ప్రస్తుతానికి లెనిన్ అంటోంది అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు అఖిల్. అలా కాదు ముద్దుగా ఏమని పిలుస్తుంది అని యాంకర్ ప్రశ్నించగా.. నన్ను ఆమె ‘మా’ అని సింపుల్ గా పిలుస్తుంది అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా తన భార్యని ఏమని పిలుస్తాడో కూడా అఖిల్ ఈ సందర్భంగా రివీల్ చేశారు. తాను జైనబ్ ని బంగారం అని పిలుస్తుంటానని సిగ్గు పడిపోతూ చెప్పాడు అఖిల్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

భార్యతో హీరో అఖిల్ అక్కినేని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్రయాణికుడి సమయస్ఫూర్తి
Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్రయాణికుడి సమయస్ఫూర్తి
ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!
ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?