వర్షాకాలంలో వీళ్ళు చేపలు తింటే ప్రాణాలకే ప్రమాదం.. అంత డేంజర్
Prasanna Yadla
08 July 2026
Pic credit - Pinterest
వాన పడగానే కొందరు చేపలు తింటుంటారు. ఎందుకంటే, ఆ సమయంలో ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి.
చేపలు తింటుంటారు
అయితే, ఇవి కొందరికి డేంజర్ అని అంటున్నారు. మరి వీటిని ఎవరు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఇవి కొందరికి డేంజర్
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు చేపలు తినేటప్పుడు మంచివే తినాలి
చేపలు తినేటప్పుడు మంచివే తినాలి
కిడ్నీ సమస్యలున్నవారు చేపలు తినేటప్పుడు వైద్యులను సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది.
కిడ్నీ సమస్యలున్నవారు
ఇంకా లివర్ సమస్యలు ఉన్నవారు ఆయిల్ వేయించిన చేపలను ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు
లివర్ సమస్యలు
ఇంకా సీఫుడ్ అలెర్జీ ఉన్నవారు కూడా వర్షాకాలంలో చేపలను తినడం చాలా తగ్గించాలి.
సీఫుడ్ అలెర్జీ ఉన్నవారు
అలాగే పాడైనవి, ఫ్రెష్ గా లేని చేపలు కూడా తీసుకోకూడదు ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి.
ఫుడ్ పాయిజనింగ్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)