మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వాటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా శరీరానికి పెద్దగా పోషకాలు అందవు. అయితే వీటికి బదులుగా రోజుకు ఒక కప్పు ఈ హెల్దీ పాయసాన్ని తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా, సత్తువతో ఉండవచ్చని ప్రముఖ వంటల నిపుణులు చెబుతున్నారు.
టీ కాఫీలకు ప్రత్యామ్నాయం!