Raja Yoga: గ్రహ రాజు రవి కటాక్షం.. వారికి తిరుగులేని అధికార యోగం, రాజభోగాలు!
Sun Blessings: ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న రవి అక్టోబర్ 15 వరకు మిత్ర, స్వక్షేత్రాల్లో ప్రయాణించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి రాజయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి నాయకత్వం, ఉద్యోగం, రాజకీయాలు, ప్రభుత్వ గుర్తింపు, పదవులు, గౌరవం వంటి విషయాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us