పవన్ కళ్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో కన్నుమూశారు. పవన్ కళ్యాణ్‌ను కలిసే చివరి కోరిక నెరవేరిన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ను పరామర్శించి, అతడికి ధైర్యం చెప్పారు. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.