డయాబెటిస్ కంట్రోల్‌కు రోజూ ఇవి తింటే డబుల్ బెనిఫిట్స్!

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

మనం తినే ఫుడ్స్ వలన అనారోగ్య సమస్యలు వస్తాయి వీటికోసం చాలా మంది మందులు వాడుతుంటారు. 

అనారోగ్య సమస్యలు

అయితే, మందులు కన్నా కూడా డ్రై ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది వీటిని తింటుంటారు  

డ్రై ఫ్రూట్స్

ఇక వాటిలో వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిని తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

వాల్ నట్స్

వీటిని తింటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే, వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి

మెదడు పనితీరు

ఇంకా వీటిలో ఉండే  యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు హెల్ప్ చేస్తాయి. పిల్లలకు మంచిది 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా ఇవి డయాబెటిస్ నియంత్రణకు హెల్ప్ చేస్తాయి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తాయి

డయాబెటిస్ 

కాబట్టి, వీటిని రోజుకు రెండు తింటే చాలు. ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి నుంచి మీ డైట్ లో నేర్చుకోండి  

రోజుకు రెండు తింటే చాలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్