ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ గా  రావాలంటే ఈ స్వీట్  ఇలా చేయండి 

Prasanna Yadla

 08 July  2026

Pic credit - Pinterest

40 ఏళ్లు దాటిన ఆడవాళ్ళు  కొంచం నీరసం అవుతారు ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి

ఆరోగ్యకరమైన ఫుడ్స్

ఇలాంటి టైం లో బలపడటానికి మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే

అయితే, అన్నింటికంటే సోయా బీన్స్ బెటర్.  ఇది కండరాల బలాన్ని పెంచి  బలహీనత తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.

సోయా బీన్స్ బెటర్

వీటిని తింటే, 40 ఏళ్ల తర్వాత వచ్చే ఎముకల బలహీనత సమస్యలకు చెక్ పెట్టొచ్చు

ఎముకల బలం 

సోయాలో ఉండే కొన్ని పోషకాలు డిప్రెషన్ వంటి సమస్యలను  తగ్గిస్తాయి కాబట్టి, వీటిని తినడం బెటర్.

డిప్రెషన్ 

ఇంకా వీటిని తింటే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ను ఇస్తుంది ఇంకా ఆకలి కూడా వెయ్యనివ్వదు.  

కడుపు నిండిన ఫీల్

ఇంకా ఇవి బరువు కూడా పెరగనివ్వదు బరువు నియంత్రణకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

బరువు నియంత్రణ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్