Banking Rules: బ్యాంకింగ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఒక్క రూపాయి కూాడా చెల్లించనక్కర్లేదు.. అవన్నీ ఫ్రీ..
బ్యాంకింగ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఎస్‌ఎంఎస్‌లు ఇక నుంచి ఉచితంగా లభించనున్నాయి. ఇందుకోసం బ్యాంకులు ఇక నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
