, మకరం
మకరం: ఉద్యోగపరంగా అనూకలంగా ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే.. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. వాయిదా పడుతోన్న పనులు కాస్తా.. పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో.. విదేశీయానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం.
, మకరం

Poll

బాలీవుడ్‌లో పెరిగిపోయిన నెపోటిజం, డ్రగ్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కంగనా రనౌత్ వాదన సమంజసమైనా ?
2358 votes · 2358 answers

వైరల్ న్యూస్