AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో..

అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది నాగినీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Samatha J
|

Updated on: Dec 28, 2025 | 4:23 PM

Share
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ బుల్లి తెరపై నాగీన్ సీరియల్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ తర్వాత తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి నాగినీ సీరియల్‌తో తెలుగు అభిమానుల ఫేవరెట్ నటిగా మారిపోయిది. ఈ అమ్మడు ఈ సీరియల్‌తో బాలీవుడ్ టూ టాలీవుడ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 / 5
తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఈ ఫేమ్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, చాలా సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి, మెప్పించింది. ముఖ్యంగా అలియా,రణ్ బీర్ కపూర్ , నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. దీని తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

2 / 5
దీంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో లు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ విశ్వంభర మూవీలో ఈ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

3 / 5
ఇలా ఓ వైపు సినిమాలు మరో వైపు స్పెషల్ సాంగ్స్‌లో అలరిస్తూ, తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది ఈ అందాల చిన్నది.  రీసెంట్‌గా ఈ బ్యూటీ హారర్ యాక్షన్ కామెడీ చిద్రం ది భూత్నీ తో అభిమానులను పలకరించింది.

4 / 5
ఇక సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో బిజీ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం సమయం దొరికినా సరే వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ అడవుల్లో అడ్వైంచర్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే

తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు

న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో

శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..

టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?

ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!