అరటిపండు అన్ని సీజన్లలో లభించే సూపర్ ఫుడ్. ఇది శక్తిని అందించి, గుండె ఆరోగ్యానికి, మానసిక స్థితి మెరుగుదలకు తోడ్పడుతుంది. విటమిన్ బి6, సి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భిణీలకు ఇవి చాలా మంచివి, తల్లి, శిశువు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి. అయితే, వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.