Red Rice Benefits: బియ్యం రకాల్లో ఎర్ర బియ్యం ప్రత్యేకమైనది. ఆంథోసయనిన్స్ సమృద్ధిగా ఉండే ఈ బియ్యం బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ మెరుగుపరచుకోవాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక. పీచు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, ఎముకలను బలంగా ఉంచుతుంది.