AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..

గ్రహాలలో కేతు గ్రహాన్ని కీడు గ్రహం అంటారు. ఎవరి జాతకంలో అయితే కేతు గ్రహం చెడు స్థానంలో ఉంటుందో, వారు అవమానాలను ఎదుర్కోవడం, ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. అయితే 2026లో కొన్ని రాశులపై దీని చెడు దృష్టి ఉండనున్నదంట. కాగా, ఇప్పుడు మనం కేతు గ్రహం ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కునే రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Dec 28, 2025 | 4:21 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గ్రహం గత జన్మలోని కర్మలకు ప్రతినిధిగా ఉంటుంది. దీని వలన జీవితంలో అకస్మాత్తుగా మార్పులు రావడం జరుగుతుంది.  కేతు ప్రభావం ఉన్నవారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. దీని వలన కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆఫీసులో సీనియర్ అధికారుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం దొరకకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. అయితే 2026లో మూడు రాశులపై కేతు చెడు దృష్టి ఉండనున్నదంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవి అంటే?

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి 2026 అనుకూలంగా ఉన్నాకానీ మధ్యమంలో మాత్రం కేతు చెడు దృష్టి వలన ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. అప్పులు పెరిగిపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా, మంచి ఫలితాలను అందుకోలేరు. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. ఇంటి లోపల కలహాలు పెరిగిపోతాయి.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కేతు చెడు దృష్టి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు బాధపెడతాయి. ఇంటి లోపల కలహాలు ఎక్కువ అవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి అదనపు భారాన్ని కలిగిస్తాయి. కుటంబంలోని సమస్యలు అనేక ఇబ్బందులను సృష్టిస్తాయి.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి కేతు గ్రహ ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా కలిసి రాదు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

4 / 5
ఇక ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నారో, వారికి  ఇది అస్సలే మంచి సమయం కాదంట. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా, ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ బాధిస్తాయి.

5 / 5
Follow Us
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్

వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?

మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..

ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?

గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం

భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!

ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!

చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి

బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..