AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..

2026లో మొదటి వారంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఇది పన్నెండు రాశులు పై దాని ప్రభావం చూపగా, కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాగా, లక్ష్మీనారాయణ రాజయోగం ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 28, 2025 | 4:50 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే 2026లో చాలా గ్రహాలు రాశి సంచారం, నక్షత్ర సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా, ధనస్సు రాశిలో బుధ, శుక్ర గ్రహాల సంయోగం జరగనుంది. దీని కారణంగా, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి లక్కు కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.  ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగంతో ఆదాయం రెట్టింపు అవుతుంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది.  ఈ రాశి వారి ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ రాజయోగం వలన వీరి ఆదాయం పెరుగుతుంది. పనుల్లోని ఆటంకాలు తొలిగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఖర్చులు పెరిగినప్పటికీ, ఆర్థిక లాభాలు ఎక్కువ గా ఉంటాయి.

5 / 5
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు

విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్

వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..