AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే.. భారత్‌ ఎక్కడుందంటే?

మునుపెన్నడూ తేనంతగా 2025లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో వాటిపై పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీగా లాభాలను పొందారు. అందుకే చాలా మంది వాటిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వెండి ధరలను చూస్తే మార్కెట్‌లో దానికి ఉన్న డిమాండ్‌ ఏంటో అర్థం అవుతుంది. ఈ క్రమంలో వెండి నిల్వలు ఎక్కవగా ఉన్న దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా వెండి నిల్వలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో భారతదేశం ఏ స్థానంలో ఉందో చూద్దాం.

Anand T
|

Updated on: Dec 28, 2025 | 3:09 PM

Share
ప్రపంచంలోనే అత్యధిక వెండిన నిల్వలు కలిగిన దేశాల జాబితాలో పెరూ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో  దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. ఈ దేశంలోని వెండి నిల్వలకు ప్రధాన కేంద్రం హువారి ప్రాంతంలో ఉన్న అంటమినా గని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వెండి గనుల్లో కెళ్లా.. ఈ గనిలోని ఎక్కువ వెండి ఉత్పత్తి అవుతుందట. ఈ గని పెరూ దేశాన్ని ప్రపంచ వెండి మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంచడంలో కీలక పాత్ర పోశిస్తుంది.

1 / 5
ఇక ప్రపంచంలో భారీగా వెండి నిల్వలు కలిగిన రెండో దేశం రష్యా. ఈ దేశంలో దాదాపు 92,000 టన్నుల వెండి నిల్వలు ఉన్నాయట. ఈ దేశంలోని సైబీరియా, ఉరల్ ప్రాంతాలలోని ఉన్న గనులే ఈ వెండి ఉత్పత్తులకు ప్రధాన కేంద్రాలు. రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచ వెండి ఉత్పత్తులతో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వెండి ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

2 / 5
 Benefits Of Silver

Benefits Of Silver

3 / 5
ఇక ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశాల జాబితాలో పోలాండ్ ఉంది. అక్కడ దాదాపు 61,000 టన్నుల వెండి నిల్వల ఉన్నాయి. ఈ దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ KGHM పోలాండ్‌కు వెండి, రాగి అందించడంలో కీలక పాత్ర పోశిస్తుంది. ఇక ఐదో ప్లేస్‌లో మెక్సికో కొనసాగుతుంది. ఈ దేశంలో సుమారు  37,000 టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. ఈ దేశంలోని జకాటెకాస్ ప్రాంతంలో ఉన్న పెనాస్క్విటో గని నుంచి మెక్సికోకు భారీగా వెండి అందుతుంది. ప్రపంచలోనే అతి పెద్ద వెండి గనులలో ఇది కూడా ఒకటి

4 / 5
అయితే వెండిని ఎక్కువగా ఉపయోగించే దేశాలలో భారత్‌ ఒకటి అయినప్పటికీ.. వెండి ఉత్పత్తిలో మాత్రం మనం చాలా వెనబడి ఉన్నాం. కొత్త గనుల ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధి, ఖనిజ విధానాలలో మార్పుల ద్వారా రాబోయే రోజుల్లో భారత్ తన స్థానాన్ని మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి రోజురోజుకూ వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వెండి నిల్వలో టాప్‌-5లో ఉన్న ఈ దేశాలు ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.

5 / 5
Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!

ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!

కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌

మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..

కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?

యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు

దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..

స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!

అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!