అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఒక సరదా సన్నివేశంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. అల్లు శిరీష్ వివాహ వేడుకలో భాగంగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో అల్లు కుటుంబ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది