AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయల పప్పు .. ఒక్కసారి ఇలా చేసి తింటే చికెన్, మటన్‎ను కూడా మర్చిపోతారు

మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పప్పులను తింటాము. అయితే, వాటిలో అన్ని రకాల కూరగాయలు టమాటాలు, పచ్చిమిర్చి, బీన్స్, బంగాళాదుంప, కాలీఫ్లవర్ ను వేసి పప్పు వండుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 06, 2026 | 8:43 AM

Share
కావాల్సిన పదార్దాలు: కంది పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి,  బీన్స్, బంగాళాదుంప, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారం, నూనెను తీసుకోవాలి.

1 / 5
పప్పు ఉడికించడం: ముందుగా కంది పప్పును తీసుకుని దానిని రెండు సార్లు కడిగి, 4 కప్పుల నీరు, అర టీ స్పూన్ పసుపు,దానిలో నూనెను వేసి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి.

2 / 5
కూరగాయలను ఉడికించడం: మధ్యలో పప్పు ఉడికిన తర్వాత  కూరగాయలు అన్ని  వేసి, దానిలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి కూరగాయలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి వాటిని బాగా ఉడికించాలి.

3 / 5
ఇప్పుడు టమోటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కార వేసి స్టవ్ మీదే ఉంచి దీనిని బాగా ఉడికించాలి. దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, రుచి పప్పును 10 నిమిషాల పాటు మీడియం మంట మీద పొయ్యి మీదే ఉడికించాలి.

4 / 5
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టుకుని దానిలో 3 టేబుల్ నూనె ఆయిల్ చేసి తాలింపు గింజలు,  ఎండుమిర్చి, జీలకర్ర, 4  కరివేపాకు ఆకులు పోపు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయల పప్పు రెడీ.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..