కోడి గుడ్లు రెగ్యులర్‌గా తినడం మంచిదేనా?

samatha

18 November 2026

Pic credit - Pinterest

కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వలన చాలా మంది తింటారు.

కోడి గుడ్లు

ప్రతి రోజూ క్రమం తప్పకుండా కోడి గుడ్డు తింటారు. అయితే ఇలా రెగ్యులర్‌గా కోడి గుడ్లు తినడం మంచిదా కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు

క్రమం తప్పకుండా రోజూ కోడి గుడ్డు తినడం చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి అనేక విధాలు

గుడ్డులో ప్రోటీన్, విటమిన్  D, B12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ప్రతి రోజూ గుడ్డు తినడం వలన రక్తహీనత తగ్గుతంది.

విటమిన్స్, ప్రోటీన్

అంతే కాకుండా కండరాలు బలపడటానికి కూడా కోడి గుడ్డు చాలా మంచిది. ప్రతి రోజూ తినడం వలన ఇది శరీరానికి శక్తినిస్తుంది.

కండరాల బలం

అలాగే ప్రతి రోజూ కోడి గుడ్డు తినడం వలన ఇది కంటి ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మెదడు పనితీరు

ఇక కొంత మంది రోజుకు ఒకటి తింటే, మరికొంత మంది రెండు తింటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు రెండు తినడం చాలా మంచిదంట.

రోజు తినడం 

కానీ బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుడి సలహా లేకుండా ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.

గుండె సమస్యలు