అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త మువీ ‘వృషకర్మ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వేడుకలో స్టేజ్‌పై కూర్చున్న హీరో నాగచైతన్య కుర్చీ ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. దీంతో నాగచైతన్య వెనక్కి పడిపోయాడు. ఆ వివరాలు..