AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: బొప్పాయిని ఏ టైమ్‌లో తినాలి..? ఈ ఒక్క విషయం తెలియకపోతే ప్రమాదంలో పడ్డట్లే..

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో బొప్పాయి ఒకటి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండును పోషకాల గని అని పిలిచినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి చాలా మంది బొప్పాయిని తింటుంటారు. అయితే ఈ పండును ఏ సమయంలో తింటే పూర్తి ప్రయోజనాలు అందుతాయో మీకు తెలుసా? దీనిపై నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలు ఇవే..

Krishna S
|

Updated on: Mar 06, 2026 | 9:02 AM

Share
బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి9, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ, జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో బొప్పాయి పండును తినడం ఉత్తమం. ఇది రోజంతా జీర్ణవ్యవస్థలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

1 / 5
రాత్రి సమయంలో: పేగులను డిటాక్సీఫై చేయడానికి రాత్రిపూట కూడా తినవచ్చు. కానీ భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. భోజనానికి, పండు తినడానికి ధ్య కనీసం 3 నుండి 4 గంటల విరామం ఉండాలి.

2 / 5
జీర్ణక్రియకు అమృతం: బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక సహజ ఔషధం. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక కవచంలా పనిచేస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.

3 / 5
బరువు తగ్గాలనుకునే వారికి: బొప్పాయిలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని అరికట్టి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

4 / 5
గుండె ఆరోగ్యాం - మెరిసే చర్మం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తింటే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. అంతేకాకుండా పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుంది.

5 / 5
Follow Us
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..

నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు

సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..

2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో

ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?

ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..

ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై