AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం.. ఇంట్లో నరదిష్టి పోయి డబ్బు వర్షం

కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. నియమ నిబంధనలు కూడా కొంచం కఠినంగానే ఉంటాయి. ఒక్కసారి భక్తులు ఈ కార్తీక మాసం మొత్తం శివుడికే అని నిర్ణయం తీసుకుంటే ఏవి కూడా ముట్టకూడదు. అలా ఉంటేనే శివుని అనుగ్రహం పొందుతారు.

Prasanna Yadla
|

Updated on: Nov 18, 2026 | 3:42 PM

Share

కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. నియమ నిబంధనలు కూడా కొంచం కఠినంగానే ఉంటాయి. ఒక్కసారి భక్తులు ఈ కార్తీక మాసం మొత్తం శివుడికే అని నిర్ణయం తీసుకుంటే ఏవి కూడా ముట్టకూడదు. అలా ఉంటేనే శివుని అనుగ్రహం పొందుతారు.

కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. నియమ నిబంధనలు కూడా కొంచం కఠినంగానే ఉంటాయి. ఒక్కసారి భక్తులు ఈ కార్తీక మాసం మొత్తం శివుడికే అని నిర్ణయం తీసుకుంటే ఏవి కూడా ముట్టకూడదు. అలా ఉంటేనే శివుని అనుగ్రహం పొందుతారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక మాసం కొందరికి బాగా కలిసి వస్తుంది మరి కొందరికి చిక్కులు తెచ్చి పెడుతుంది. అయితే, ఈ సారి ఒక్క రాశి వారికి మాత్రం పండుగే పండుగ.  ఒక్క దెబ్బకు లైఫ్ సెట్ అవుతుంది ఇంకా అనుకున్న పనులు కూడా చకా చకా జరుగుతాయి. ఆ అదృష్ట రాశి ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5
12 రాశులలో శివుడు అనుగ్రహం పొందే ఒక్క రాశి కర్కాటక రాశి.  ఈ రాశి వారు కోరింది వారి ముందు ఉంటుంది. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెడితే డబ్బే డబ్బు ఇంకా ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులకు కూడా అసలు ఊహించలేని డబ్బులు వస్తాయి. ఇంకా  వీరి గౌరవం కూడా పెరుగుతుంది. వేసిన పంట కూడా కలిసి వస్తుంది.

3 / 5
ఒక్కసారిగా వీళ్ళు కూడా ఊహించని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు వస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే అవి మొత్తం పోతాయి. ఇంకా కొత్తగా వీసాలు పెట్టుకున్న వాళ్లు త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. దీంతో మీ కుటుంబం సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..

ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇలా ఉంటాయా..! ఇవి ఫాలో అయితే లైఫ్‌లో సక్సెస్

ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. కన్ఫార్మ్ చేసిన గీతా భాస్కర్..

తులసి, శాలిగ్రామాల వివాహం తర్వాతే పెళ్లిళ్లు ఎందుకు మొదలవుతాయి?

ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు.. రేపే కేంద్రం బిగ్ అప్డేట్..

రోజూ చేపలు తింటే శరీరంలో ఇన్ని మార్పులా.. అక్కడ రోజూ ఉండాల్సిందే

పిల్లలకు ఎంతో ఇష్టమైన పప్పు చకోడీలు.. ఇలా చేస్తే

జిమ్ వర్కవుట్స్ కాదు.. అర్జున్ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇవేనట..

పార్సీలు తమవారి మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?

సర్పంచి బరిలోకి ఎమ్మెల్యే కుమార్తె
సర్పంచి బరిలోకి ఎమ్మెల్యే కుమార్తె