AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి ఆలయ గోడలపై తెలుగు శాసనాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శాసనాల డిజిటలైజేషన్‌ను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ప్రారంభించింది. భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ లోని శాసన విభాగం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకార గోడల నుండి శాసనాలను సేకరించింది.

Raju M P R
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 1:58 PM

Share
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శాసనాల డిజిటలైజేషన్‌ను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ  ప్రారంభించింది. భారత్-శ్రీ  ప్రాజెక్టులో భాగంగా భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ లోని శాసన విభాగం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకార గోడల నుండి శాసనాలను సేకరించింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శాసనాల డిజిటలైజేషన్‌ను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ప్రారంభించింది. భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ లోని శాసన విభాగం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకార గోడల నుండి శాసనాలను సేకరించింది.

1 / 5
ఇప్పటికే సేకరించిన సుమారు 100 శాసనాల ప్రతిరూపాల డిజిటలైజేషన్‌ను ప్రారంభించింది. మిగిలిన శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి  మొదలవుతుంది. డిజిటలైజ్ చేస్తున్న శాసనాలలో, ఆలయ మొదటి ప్రాకారం యొక్క ఉత్తర గోడపై చెక్కబడిన రెండు శాసనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది.

2 / 5
తెలుగు భాష, లిపిలో ఉన్న ఈ శాసనాలు 1434 నాటి ఆంగీరస నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి క్రీ.శ. 1513 ఫిబ్రవరి 10 గురువారం నాటివిగా గుర్తించింది.

3 / 5
ఈ రెండు శాసనాలు శ్రీకృష్ణదేవరాయలు రాణులు చిన్నాజీ అమ్మ, తిరుమలమ్మలుతిరువేంగళనాథునికి అంటే శ్రీ వేంకటేశ్వరుని రాత్రిపూట పూజలు నిర్వహించిన అనంతరం, పాలు నైవేద్యంగా సమర్పించేందుకు గాను374 తూకాలు బరువున్న రెండు బంగారు పాత్రలను, సుగంధ ద్రవ్యాలను ఉంచడానికి 10 తూకాలు బరువున్న ఒక బంగారు పళ్ళెమును కానుకగా సమర్పించిన విషయాన్ని నమోదు చేస్తున్నాయి.

4 / 5
శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను ఏడుసార్లు సందర్శించగా ఈ శాసనాలలో పేర్కొన్న కానుక ఆయన తన మొదటి సందర్శన సమయంలోనే సమర్పించడం విశేషం.ఈ విషయాలను శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్న భారత పురావస్తు సర్వే క్షణ సంస్థ

5 / 5
Follow Us