టాలీవుడ్ మొత్తం చూపు ఆ హీరోయిన్ పైనే.. స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తున్న తెలుగమ్మాయి..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇటీవల తన ఫస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో తన అద్భుతమైన స్పీచ్ ద్వారా మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇంతకీ ఈ సాత్విక ఎవరో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
