కట్ట పాలకూర, పచ్చిమిర్చితో అదిరిపోయే పకోడి.. వర్షంలో ఇది ప్లేట్ తింటే బలమే బలం
పాలకూర పకోడిని తాజా పాలకూర ఆకులతో చేస్తారు ఇంకా దీనిలో వేసే మసాలాలు, శెనగపిండి రుచిని పెంచుతాయి , మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేసుకుని తింటే అసలు వదలరు. నమిలేటప్పుడు కరకరలాడుతాయి ఈ సాయంత్రపు స్నాక్ ను మీరు 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
